Sonia Gandhi: ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ
Sonia Gandhi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. శాంతి, న్యాయం కోసం గొంతు విప్పే … Continue reading Sonia Gandhi: ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed