SMVDIME MBBS : అడ్మిషన్లపై వివాదం 50 సీట్లలో 42 ముస్లిం విద్యార్థులు,

SMVDIME MBBS : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME), రెయాసిలో ఈ అకడమిక్ సంవత్సరానికి విడుదల చేసిన తొలి MBBS అడ్మిషన్ లిస్ట్‌లో 50 సీట్లలో 42 సీట్లు ముస్లిం విద్యార్థులకు కేటాయించబడటం భారీ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో BJP ఎమ్మెల్యేల బృందం శనివారం రాత్రి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలసి, నిబంధనలను తిరిగి పరిశీలించాలని కోరింది. విపక్ష నేత సునీల్ శర్మ నేతృత్వంలో వెళ్లిన బృందం, … Continue reading SMVDIME MBBS : అడ్మిషన్లపై వివాదం 50 సీట్లలో 42 ముస్లిం విద్యార్థులు,