Telugu News: Karnataka: తెలివైన భార్య.. భర్లలో లోపం.. రూ. 2కోట్లు డిమాండ్

పెళ్లి రెండు మనసుల మధ్య కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య అనుబంధం. పెళ్లంటే నూరేళ్లు హ్యాపీగా జీవించేందుకు ఏడడుగులతో ప్రారంభమయ్యే సంసారనావ. మనసున మనసై తోడొకరు ఉంటే జీవితమే స్వర్గసీమ అవుతుంది. కానీ నేటి పెళ్లిళ్లు మూడురోజులకే పెటాకులుగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనురాగమే తప్ప ఆవేశాలు, అహంకారాలు కాదు. రానురాను భార్యాభర్తల మధ్య అనురాగాలు సన్నగిల్లుతున్నాయి. భర్తను మోసం చేస్తున్న భార్యలు, అలాగే భార్యను మోసగిస్తూ, పరాయి స్త్రీల పంచన చేరుతున్నారు. … Continue reading Telugu News: Karnataka: తెలివైన భార్య.. భర్లలో లోపం.. రూ. 2కోట్లు డిమాండ్