Smart phone: భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

Smart phone: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQOO Z11x 5G భారత్‌లో నేడు అధికారికంగా విడుదల కానుంది. గత ఏడాది విడుదలైన iQOO Z10x కు వారసుడిగా ఈ కొత్త ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్లు Amazon ద్వారా వెల్లడయ్యాయి. Read Also : Gold rate today : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, హైదరాబాద్‌లో తాజా రేట్లు లాంచ్ సమయం iQOO Z11x 5G భారత్‌లో … Continue reading Smart phone: భారత్‌లో iQOO Z11x 5G విడుదల.. ధర, ఫీచర్లు ఇవే