Price Rise: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు

దేశంలో ధరల పెరుగుదల అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జనవరి నెలకు సంబంధించిన గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. గత నెలలతో పోలిస్తే ఇది కొంత నియంత్రణలో ఉన్నట్లుగా కనిపించినా, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు (Price Rise) సామాన్యుడిపై భారంగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, లోహాలు, నిత్యావసర వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ప్రజల ఖర్చులపై ప్రభావం చూపుతున్నాయి. Read Also: Online: ఇపాస్‌పోర్ట్ తో సులభంగా పాస్‌పోర్ట్ … Continue reading Price Rise: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు