Latest News: Silver Price: సిల్వర్ మార్కెట్‌లో హై డిమాండ్

దేశంలో వెండి(Silver Price) ధరలు వరుసగా పెరుగుతూ కిలోకు రూ.1.90 లక్షలు చేరుకోవడంతో, ప్రజలు తమ ఇళ్లలో ఉన్న పాత వెండి ఆభరణాలు, పాత్రలను భారీగా మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. సాధారణంగా నెలకు 10–15 టన్నులు మాత్రమే పాత వెండి మార్కెట్‌కు వస్తుంటే, ధరల పెరుగుదల నేపథ్యంలో కేవలం ఒక వారం వ్యవధిలోనే 100 టన్నులకు పైగా మార్కెట్‌కు వచ్చినట్టు IBJA (ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) అంచనా వేసింది. Read also: TELANGANA RISING GLOBAL … Continue reading Latest News: Silver Price: సిల్వర్ మార్కెట్‌లో హై డిమాండ్