Silver jewelry: వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం

కేంద్ర ప్రభుత్వం త్వరలో వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్ తప్పనిసరి చేయడానికి సిద్ధమవుతోంది. (Silver jewelry) బంగారం మాదిరే, వెండి (Silver) ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడమే ప్రధాన ఉద్దేశం. వెండి ధరలు క్రమంగా పెరుగుతుండటం, కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేయనుంది. Read also: KCR : ‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డైరెక్టర్ సంజయ్ … Continue reading Silver jewelry: వెండి ఆభరణాలపై హాల్మార్కింగ్‌ యోచనలో కేంద్రం