Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్

గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ పెరుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. మధ్యమధ్యలో లాభాలు అందుకుంటున్నప్పటికీ వెండి(Silver) ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న సందేహం వారిలో నెలకొంది. ఈ పెరుగుదల ఎక్కడ ఆగుతుందో అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించక పెట్టుబడిదారులు అయోమయానికి గురవుతున్నారు. Read … Continue reading Silver: ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్