Siddaramaiah : చరిత్ర సృష్టించనున్న సిద్దరామయ్య
కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఈ నెల జనవరి 7వ తేదీతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో 2,793 రోజులను పూర్తి చేసుకోనున్నారు. తద్వారా గతంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన డి. దేవరాజ్ అరసు (2,792 రోజులు) పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించనున్నారు. నాయకత్వ … Continue reading Siddaramaiah : చరిత్ర సృష్టించనున్న సిద్దరామయ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed