Telugu News: Shivraj Singh Chouhan: పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం

నారింజ పంట ఉత్పత్తిని పెంచడం, ఉత్తమ నాణ్యత కలిగిన విత్తనాలను అందించడం లక్ష్యంగా నాగ్‌పూర్‌లో రూ.70 కోట్ల వ్యయంతో క్లీన్ ప్లాంట్ సెంటర్ స్థాపిస్తున్నట్టు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు ఆరోగ్యకరమైన, వ్యాధి నిరోధక నారింజ మొక్కలు లభించనున్నాయి. Read Also: Singuru Project: సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన అధ్యయన బృందం వ్యవసాయంలో అధిక ఉత్పాదకత సాధించాలంటే భూసార పరిస్థితిని తెలుసుకోవడం అత్యవసరం. రైతులు భూసార … Continue reading Telugu News: Shivraj Singh Chouhan: పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం