Congress: పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్.. భారతదేశ శత్రువైన పాకిస్థాన్‌ను పొగుడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే విషయంలో పాకిస్థాన్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాన్ని థరూర్ కొనియాడుతూ కనిపించారు. అయితే తాజాగా ఈ వీడియోపై ఆయన స్పందించారు. ఆ గొంతు, భాష నాది కాదని.. కావాలనే ఎవరో కృత్రిమ మేధ సాయంతో ఈ వీడియోను సృష్టించారని చెప్పారు. తనకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధమూ లేదని.. … Continue reading Congress: పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed