Latest News: Shashi Tharoor: “ఒక సంఘటనతో వ్యక్తిని అంచనా వేయొద్దు” – శశిథరూర్ వ్యాఖ్యలు

బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు ఎల్.కే. అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన పేర్కొంటూ, “ఒక సంఘటన ఆధారంగా ఒక నాయకుడి సుదీర్ఘ సేవను తగ్గించడం న్యాయం కాదు” అని అన్నారు. థరూర్ ఉదాహరణగా చెప్పారు – “చైనా యుద్ధంలో ఎదురైన పరాభవం ఆధారంగా జవహర్‌లాల్ నెహ్రూ, లేదా ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాలను నిర్వచించలేం. అదేవిధంగా, అద్వానీ గారి జీవితాన్ని కూడా ఒక్క ఘటనతో అంచనా … Continue reading Latest News: Shashi Tharoor: “ఒక సంఘటనతో వ్యక్తిని అంచనా వేయొద్దు” – శశిథరూర్ వ్యాఖ్యలు