Shantanu Narayen: అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
Shantanu Narayen: ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ (Adobe) సీఈవో శంతను నారాయణ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. దాదాపు 18 ఏళ్ల పాటు కంపెనీని విజయవంతంగా నడిపించిన ఆయన, సంస్థలో కీలక మార్పులకు నాంది పలికారు. అయితే, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారని సంస్థ స్పష్టం చేసింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, బోర్డు ఛైర్మన్‌గా కంపెనీకి తన మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటారు. … Continue reading Shantanu Narayen: అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed