Telugu News:Shabarimala: శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల(Shabharimala) ఆలయ బంగారం మాయం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా పొట్టి వెల్లడించిన విషయాలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బంగారం చోరీ పథకం ప్రకారమే జరిగిందని, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అధికారులకు దీని గురించి ముందే తెలుసని ఆయన అంగీకరించినట్లు సమాచారం. Read Also: … Continue reading Telugu News:Shabarimala: శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్