Latest Telugu News: Chhattisgarh: పెళ్లికి ముందు భార్య పీరియడ్స్ ను దాచడం క్రూరత్వమే: హైకోర్టు

తనకు రుతుక్రమం జరగడం లేదనే విషయాన్ని దాచిపెట్టిందని, వివాహం తర్వాత వైవాహిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఇటీవల భర్త విడాకులు తీసుకున్నాడు. ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును చత్తీస్​గఢ్​ హైకోర్టు(Chhattisgarh High court) లో భార్య సవాలు చేసింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ, భార్య అప్పీల్​ను కొట్టివేసింది. దీనిని మానసిక క్రూరత్వంగా పేర్కొంటూ హైకోర్టును విడాకులను సమర్థించింది. కబీర్‌ధామ్‌ జిల్లాకు చెందిన ఈ దంపతుల వివాహం 2015 … Continue reading Latest Telugu News: Chhattisgarh: పెళ్లికి ముందు భార్య పీరియడ్స్ ను దాచడం క్రూరత్వమే: హైకోర్టు