Increased Security : నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టం చేసింది. ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళా డాక్టర్ హిజాబ్‌ను లాగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, నిఘా సంస్థల నుంచి కీలక హెచ్చరికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీష్ కుమార్‌కు ప్రాణహాని ఉందని, సామాజిక ఉద్రిక్తతల దృష్ట్యా ఆయన భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర … Continue reading Increased Security : నితీశ్ కుమార్ కు భద్రత పెంపు