SCR: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో శుభవార్తను అందించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కేరళ రాజధాని తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా దశలవారీగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్రం తీసుకొచ్చింది. కొత్త రైలుతో రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. Read Also: Y … Continue reading SCR: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ