School: చిత్తు కాగితాల్లోనే స్కూల్ పిల్లలకు భోజనం.. ఎక్కడంటే?

సాధారణంగా భోజనాన్ని స్టీల్ ప్లేట్లలో వడ్డిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లోని మధ్యాహ్న భోజనం సమయంలో వారికి ఆహారం అందించేందుకు కూడా ఇవే ప్లేట్లను వాడతారు. సర్కారు ఇవ్వడమో లేక దాతలు ప్లేట్లను అందించడమో చేస్తుంటారు. ఇవేవీ కుదరకపోతే నేరుగా విద్యార్థులే పుస్తకాలతో పాటు ఓ ప్లేటును వెంట తీసుకెళ్తుంటారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివి చాలానే చూశాం. ఇంకా ప్రభుత్వ బడుల్లో చదివిన వారైతే దీన్ని అనుభవించే ఉంటారు. (School) కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ … Continue reading School: చిత్తు కాగితాల్లోనే స్కూల్ పిల్లలకు భోజనం.. ఎక్కడంటే?