MGNREGA : మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి – రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే భారీ ఉద్యమంపై స్పష్టతనిచ్చారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం అనంతరం, ‘ఉపాధి హామీ’ పథకాన్ని కాపాడుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని ఆయన ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కాపాడుకునేందుకు జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ‘బచావో కార్యక్రమం’ చేపట్టాలని CWC నిర్ణయించినట్లు … Continue reading MGNREGA : మహాత్ముడి పేరుతో వచ్చిన పథకాన్ని కాపాడుకోవాలి – రేవంత్