Latest News: SBI: SBI డిజిటల్ సేవలలో అవాంతరాలు – కస్టమర్లకు హెచ్చరిక

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అక్టోబర్ 25, 2025 శనివారం డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ముందస్తుగా తెలియజేసింది. ఈ సమయంలో బ్యాంక్ సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 01:10 నుండి 02:10 (IST) వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT(National Electronic Funds Transfer), RTGS వంటి సేవలు 60 నిమిషాల పాటు అందుబాటులో ఉండవు. Read also: Debt Survey: ఆంధ్రా-తెలంగాణ … Continue reading Latest News: SBI: SBI డిజిటల్ సేవలలో అవాంతరాలు – కస్టమర్లకు హెచ్చరిక