Today bank open or not: నేడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

Today bank open or not: నేడు (మార్చి 14, 2026) న బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది నెలలో రెండవ శనివారం కావడమే దీనికి కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, భారతదేశంలోని అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.నెలలోని మొదటి, మూడవ,ఐదవ (ఒకవేళ ఉంటే) శనివారాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, ఆయా రోజుల్లో ప్రత్యేక పండుగ సెలవులు లేనప్పుడు … Continue reading Today bank open or not: నేడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?