Sasikala New Party: వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం

Sasikala New Party: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని అధికారికంగా ధృవీకరించారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, పార్టీ ప్రారంభానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. “వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం. పొత్తుల కోసం కూడా చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు కచ్చితంగా ఒక మంచి నిర్ణయానికి దారితీస్తాయి” అని శశికళ … Continue reading Sasikala New Party: వారం రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తాం