Telugu News: Sanae Takaichi: జపాన్ కొత్త ప్రధానికి .. మోడీ శుభాకాంక్షలు

జపాన్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాయిచి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సనే తకాయిచితో కలిసి ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. Read also : World Cup: మహిళల వరల్డ్ కప్.. భారత్ సెమీస్ కు చేరగలదా? … Continue reading Telugu News: Sanae Takaichi: జపాన్ కొత్త ప్రధానికి .. మోడీ శుభాకాంక్షలు