Latest News: Sameer Wankhede: బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ వివాదంలో సమీర్‌ వాంఖడేకు కోర్ట్ లో ఎదురుదెబ్బ

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఇటీవలే విడుదలై చర్చనీయాంశమైంది. యూత్ టార్గెట్ ఆడియన్స్ కోసం రూపొందించిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే సోషల్ మీడియా, మీడియాలో హాట్ టాపిక్ అయింది. సినిమా లేదా వెబ్ కంటెంట్‌కి సంబంధం లేకుండా, ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  Actress: మంచి సినిమా తీస్తే చూడరు: హీరోయిన్ ఇప్ప‌టికే … Continue reading Latest News: Sameer Wankhede: బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ వివాదంలో సమీర్‌ వాంఖడేకు కోర్ట్ లో ఎదురుదెబ్బ