Samantha: రాష్ట్రపతి విందుకు సమంతకు ఆహ్వానం

ప్రముఖ నటి సమంతకు (Samantha) అరుదైన గౌరవం దక్కింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన కెరీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. … Continue reading Samantha: రాష్ట్రపతి విందుకు సమంతకు ఆహ్వానం