Latest News: Salary Rule: ఆధార్ లింక్ లేకుండా జీతం లేదు!

Salary Rule: అక్టోబర్ నెల వేతనాల చెల్లింపులో ప్రభుత్వం పెద్ద మార్పు తీసుకువచ్చింది. ఇకపై ఆధార్‌తో లింక్ అయిన ఉద్యోగులకే వేతనాలు జమ కానున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేస్తూ, అన్ని శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు పంపారు. ఇందులో, ఆధార్–సర్వీస్ రికార్డు లింక్ పూర్తికాని ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయాలని సూచించారు. Read also: DCC Meet: తెలంగాణ కాంగ్రెస్ … Continue reading Latest News: Salary Rule: ఆధార్ లింక్ లేకుండా జీతం లేదు!