Latest News: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్‌పై దాడి

టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన కేసులో అరెస్టై ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని(Ahmedabad) సబర్మతీ(Sabarmati) జైల్లో ఉన్న డా. అహ్మద్ మొహియుద్దీన్పై తీవ్ర దాడి జరిగింది. అదే జైలులో ఉన్న కొంతమంది ఖైదీలు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. దాడిలో తీవ్రమైన గాయాలపాలైన మొహియుద్దీన్‌ను వెంటనే పోలీసులు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అతని ఆరోగ్య స్థితి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. Read also:Group 2: గ్రూప్-2 OMR ట్యాంపరింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు వేలాది … Continue reading Latest News: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్‌పై దాడి