News Telugu: Sabarimala: శబరిమల దర్శనానికి పెరిగిన స్పాట్ బుకింగ్స్
శబరిమల (sabarimala) అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు చేరుతుండటంతో, ఇప్పటికే తగ్గించిన స్పాట్ బుకింగ్‌లను పరిస్థితిని బట్టి మళ్లీ పెంచేందుకు దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఇటీవల కేరళ హైకోర్టు రద్దీ తగ్గించేందుకు రోజువారీ స్పాట్ టికెట్లను 20 వేల నుంచి 5 వేలకే పరిమితం చేయగా, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ సంఖ్య పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో అధికారులు 7,000 నుంచి 8,000 … Continue reading News Telugu: Sabarimala: శబరిమల దర్శనానికి పెరిగిన స్పాట్ బుకింగ్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed