Latest News: Rupee Fall: డాలర్ ముందు రూపాయి బలహీనత

భారతీయ రూపాయి(Rupee Fall) విలువ ఈ వారం కూడా బలహీనంగా కొనసాగుతూ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి మరింత దిగజారి ప్రస్తుతానికి డాలర్‌తో పోల్చితే 89.874 వద్ద మారకద్రవ్య మార్కెట్‌లో ట్రేడవుతోంది. అంతకుముందు రోజులోనే రూపాయి తన ఆల్‌టైమ్ లో 89.895ను తాకి, 90 రూపాయల మైలురాయికి చేరువైంది. ఈ పరిస్థితి రూపాయి విలువలో కొనసాగుతోన్న ఒత్తిడిని సూచిస్తోంది. Read also:  ESIC Jobs: ESIC సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఈ … Continue reading Latest News: Rupee Fall: డాలర్ ముందు రూపాయి బలహీనత