Latest News:RSS: సమాజ అభివృద్ధికే ఆర్‌ఎస్‌ఎస్‌ – మోహన్ భాగవత్

రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్‌ (RSS) సమాజ నిర్మాణం మరియు దేశ సేవకోసమే ఏర్పడిందని ఆ సంస్థ సర్పంచాలయ్ చీఫ్ మోహన్ భాగవత్(Mohan Bhagwat) పేర్కొన్నారు. అధికారాన్ని ఆకాంక్షించడం లేదా రాజకీయ ప్రభావం చూపడం ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశం కాదని ఆయన స్పష్టంచేశారు. భాగవత్ మాట్లాడుతూ, “ఆర్‌ఎస్‌ఎస్‌ ఎవరికి వ్యతిరేకం కాదు. సమాజంలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని దేశ అభివృద్ధికి కృషి చేస్తుంది. భారతీయ సంస్కృతి, విలువలను కాపాడడం మా ప్రధాన ధ్యేయం” అని అన్నారు. Read also:Password Safety: … Continue reading Latest News:RSS: సమాజ అభివృద్ధికే ఆర్‌ఎస్‌ఎస్‌ – మోహన్ భాగవత్