EPFO: PF ఖాతాదారుల అకౌంట్‌లో రూ. 35,000 జమ?

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం ఈ ఏడాది వడ్డీ రేట్లను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గతేడాది ఉన్న 8.25 శాతం వడ్డీని ఈసారి 8.35 శాతానికి పెంచే అవకాశం ఉంది. అంటే సుమారు 0.10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, సుమారు 8 కోట్ల మంది పీఎఫ్ … Continue reading EPFO: PF ఖాతాదారుల అకౌంట్‌లో రూ. 35,000 జమ?