Work from Home Scheme : మహిళలకు నెలకు రూ.25,000 అసలు నిజం ఇదే!!

సోషల్ మీడియాలో ఇటీవల మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పథకాన్ని ప్రవేశపెట్టిందంటూ జరుగుతున్న ప్రచారంపై పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇంటి వద్దే ఉండి పని చేసుకునే అవకాశం కల్పిస్తోందని, దీని ద్వారా నెలకు రూ. 25,000 జీతం పొందవచ్చని సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రెస్ … Continue reading Work from Home Scheme : మహిళలకు నెలకు రూ.25,000 అసలు నిజం ఇదే!!