Latest News: RRB NTPC 2025: 8,868 పోస్టుల భర్తీకి ఇవాళే లాస్ట్ డేట్
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB NTPC 2025) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో భర్తీ చేయనుంది. ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలకు రైల్వే బోర్డు ఎంపిక … Continue reading Latest News: RRB NTPC 2025: 8,868 పోస్టుల భర్తీకి ఇవాళే లాస్ట్ డేట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed