Latest news: RRB Exams 2025: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు ప్రారంభం

దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో(RRB Exams 2025) ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు(Exams) రేపటి నుంచి నవంబర్ 27 ప్రారంభం కానున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని, అభ్యర్థులు ఉపయోగించుకునే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు పలు … Continue reading Latest news: RRB Exams 2025: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలు ప్రారంభం