Breaking News – Bihar Elections : రోడ్డు పక్కన వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం

బిహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఎన్నికల పారదర్శకతపై చర్చ మొదలైంది. సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ కాలేజీ సమీపంలో వీవీ ప్యాట్ (VVPAT) స్లిప్పులు రోడ్డు పక్కన కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు చెలరేగడంతో, ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్య … Continue reading Breaking News – Bihar Elections : రోడ్డు పక్కన వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం