road safety: వాహనదారుల హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో సంచలన సవరణలు చేసింది. (Road safety) పదే పదే తప్పులు చేసే వాహనదారులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన నిబంధనలను భారీగా సవరించింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌నే … Continue reading road safety: వాహనదారుల హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు