Road Accidents: హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు

హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు(Road Accidents) అడ్డుకట్ట వేయాలని కేంద్ర నిర్ణయించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్ నిబంధనలకు అనుగుణంగా తగిన సాంకేతికతను ఉపయోగించి రోడ్లను నిర్మిస్తే చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు కేంద్రానికి సూచించారు. ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ మీదుగా వెళ్లే రాజీవ్ రహదారిపై గతంలో వరుసగా ప్రమాదాలు జరిగేవి. ఒక్కొక్కసారి పది నుంచి ఇరవై … Continue reading Road Accidents: హైవేలపై పెరుగుతున్న ప్రమాదాలు