Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. గాల్లో ఎగిరిపడి మృత్యువాత పడ్డ ప్రయాణికులు
Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న ఓ పికప్ ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ప్రయాణికులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోవడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ విషాద ఘటనలో వాహన డ్రైవర్ మురారి (25) తో పాటు, మూడేళ్ల పసి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. … Continue reading Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. గాల్లో ఎగిరిపడి మృత్యువాత పడ్డ ప్రయాణికులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed