RN Ravi: తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిరంగంగా కనిపించాయి. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా గవర్నర్ ఆర్.ఎన్. రవి(RN Ravi) సభ నుంచి బయటకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. Read Also: Kavitha: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలకు జాగృతి కసరత్తు జాతీయ గీతం అంశంపై సభ నుంచి వాకౌట్ సభ ప్రారంభ సమయంలో సంప్రదాయం ప్రకారం ముందుగా తమిళ తాయగీతం ఆలపించారు. … Continue reading RN Ravi: తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!