Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur Violence) లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఉఖ్రుల్ జిల్లా లిటన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. సోమవారం రాత్రి మొదలైన అల్లర్లు మంగళవారానికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 50 ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే వీడియోలు షేర్ అయ్యే ప్రమాదం ఉండటంతో హోం సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలతో అధికారులు జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను 5 రోజులు నిలిపేశారు. Read Also: … Continue reading Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు