Resignation: తల్లి కోసం జాబ్ వదిలేసింది

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన కార్పొరేట్ రంగంలో మానవీయతపై తీవ్ర చర్చకు దారితీసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి కొన్నిరోజులు సెలవు కావాలని కోరిన ఓ ఉద్యోగికి ఆమె మేనేజర్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. ‘మీ తల్లిగారిని ఆసుపత్రిలోనో లేక ఏదైనా షెల్టర్ హోంలోనో చేర్చి ఆఫీసుకు వచ్చేయండి’ అని చెప్పాడు. ఈ సమాధానంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉద్యోగి అక్కడికక్కడే రాజీనామా (Resignation) లేఖ రాసిచ్చి వెళ్లిపోయింది. Read … Continue reading Resignation: తల్లి కోసం జాబ్ వదిలేసింది