Telugu News: Reservation: తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై రైల్వే శాఖ కీలక ఆదేశాలు..

భారతీయ రైల్వే (Indian Railways) మంత్రిత్వ శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ (Ticket booking) సదుపాయంలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు భద్రతను పెంచడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ (Reservation) కౌంటర్లలో బుక్ చేసే అన్ని తత్కాల్ టికెట్లకు త్వరలోనే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానంలో ప్రయాణికులు తత్కాల్ టికెట్లు బుక్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌ను అందించాలి, ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన … Continue reading Telugu News: Reservation: తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై రైల్వే శాఖ కీలక ఆదేశాలు..