Republic Day 2026: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day 2026) ఘనంగా జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కల్నల్ ఫ్రెడ్రిక్ సైమన్ నేతృత్వంలో ఐరోపా సమాఖ్యకు చెందిన నలుగురు ఫ్లాగ్ బేరర్స్‌తో వందనం స్వీకరించారు. Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల … Continue reading Republic Day 2026: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed