Latest news: Reliance Jio: రిలయన్స్ జియో నుంచి రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో(Reliance Jio) తన ప్రీపెయిడ్ ఆఫర్లను తరచూ నవీకరిస్తూ, వినియోగదారులకు కొత్త ఎంపికలను అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ₹209 ప్రీపెయిడ్ ప్లాన్‌(Prepaid plan)ను పరిచయం చేసింది. అయితే ఈ ప్యాక్ జియో అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించదు; కేవలం MyJio యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది. Read Also:  Cc Camera: సీసీ కెమెరాల మరమ్మతులకు కొత్త వ్యవస్థ! ₹209 ప్లాన్ ఫీచర్లు ఈ ప్లాన్‌ను MyJio లోని Value Plans … Continue reading Latest news: Reliance Jio: రిలయన్స్ జియో నుంచి రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్