Breaking News – Rejection of Nomination : నామినేషన్ తిరస్కరణ.. వెక్కివెక్కి ఏడ్చింది
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోహనియా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన శ్వేతా సుమన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఆర్జేడీకి పోటీ హక్కు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపింది. శ్వేతా సుమన్ నామినేషన్ తిరస్కరణకు కారణాలపై స్పష్టత రాలేదు కానీ, అధికార వర్గాలు సాంకేతిక లోపాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Continue reading Breaking News – Rejection of Nomination : నామినేషన్ తిరస్కరణ.. వెక్కివెక్కి ఏడ్చింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed