Reels Addiction: రీల్స్ పిచ్చి తృటిలో తప్పిచుకున్నాడు 

ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో(Social media) లైకులు, వ్యూస్, ఫాలోవర్ల కోసం యువత ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకునే పనులకు పాల్పడుతోంది. (Reels Addiction) రైలు పట్టాలు, హైవేలు, వంతెనలు, ఎత్తయిన భవనాల అంచులు వంటి ప్రమాదకర ప్రాంతాలు రీల్స్‌కి అస్సలు సరైనవి కావు. ఒక్క క్షణం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాంతక పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. Read Also: TG: హరీశ్ రావును విచారిస్తున్న పోలీసులు.. స్టేషన్ ఎదుట ఉద్రిక్తత తాజా గా రైలు పట్టాల … Continue reading Reels Addiction: రీల్స్ పిచ్చి తృటిలో తప్పిచుకున్నాడు