Red Fort blast : ఎర్రకోట పేలుడు మూడు సంవత్సరాలుగా సాగుతున్న టెరర్ ప్లాన్‌

Red Fort blast : ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అండర్‌గ్రౌండ్ టెరర్ మాడ్యూళ్లను గుర్తించి నిర్వీర్యం చేయడం ఇప్పుడు భద్రతా సంస్థల ప్రధాన కర్తవ్యంగా మారింది. తాజా విచారణలో బయటపడిన వివరాలు మరింత ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఆత్మాహుతి దాడి చేసిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన ఇద్దరు వైద్యుల విచారణలో, పుల్వామా–ఫరీదాబాద్‌కు చెందిన ఈ స్వయంరాడికలైజ్డ్ ఇస్లామిక్ టెరర్ గ్రూప్ కనీసం మూడు సంవత్సరాలుగా భారతదేశంలో దాడి … Continue reading Red Fort blast : ఎర్రకోట పేలుడు మూడు సంవత్సరాలుగా సాగుతున్న టెరర్ ప్లాన్‌