Latest Telugu News : RBI : ఇండియన్‌ రూపీకి రిజర్వ్‌ బ్యాంక్‌ అండ..

అమెరికా కఠిన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయి కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారకుండా నిరోధించేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు నెలలో ఏకంగా 7.69 బిలియన్ అమెరికన్ డాలర్లను (సుమారుగా రూ.67 వేల కోట్లు) మార్కెట్లో విక్రయించినట్లు ఆర్బీఐ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఇటీవల డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం … Continue reading Latest Telugu News : RBI : ఇండియన్‌ రూపీకి రిజర్వ్‌ బ్యాంక్‌ అండ..