Telugu news: RBI: వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటిస్తూ, రెపో రేటును 5.25% కు తగ్గించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజా RBI సమావేశంలో వెల్లడించారు. ఈ సంవత్సరం RBI వరుసగా నాలుగోసారి రేట్లను తగ్గించడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు(Basis points), జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, తాజాగా మరో 25 … Continue reading Telugu news: RBI: వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?