News Telugu: RBI: ప్రపంచస్థాయి బ్యాంకులకు సిద్ధమవుతున్న భారత్: నిర్మలా సీతారామన్

RBI: భారత ప్రభుత్వం ప్రపంచస్థాయి బ్యాంకులను నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ (Nirmala sitharaman) వెల్లడించారు. ముంబైలో నవంబరు 6న జరిగిన 12వ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్లేవ్ లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రభుత్వం రుణదాతలతో కూర్చుని చర్చలు జరుపుతుంది. వారు పెద్ద బ్యాంకులుగా ఎలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నాం. ఈ అంశంపై భారతీయ … Continue reading News Telugu: RBI: ప్రపంచస్థాయి బ్యాంకులకు సిద్ధమవుతున్న భారత్: నిర్మలా సీతారామన్